పులుగుర్త వేంకటరామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
===ఉద్యోగం===
ఇతడు 1935లో కోటరామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగంలోనికి చేరాడు. అక్కడ [[వేదుల సత్యనారాయణశాస్త్రి]], [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]] ఇతని సహోద్యోగులుగా ఉండేవారు. 1951లో ఇతడు తన స్వగ్రామమైన కోలంకలో అక్కడి పురప్రముఖుల సహకారంతో ఒక హైస్కూలును స్థాపించాడు. దాని పేరు మొదట పులుగుర్త రామారాయ ఉన్నతపాఠశాల అని వుండి తరువాత ఎస్.డి.వి.ఆర్.ఆర్ హైస్కూలుగా మార్చబడింది. ఈ హైస్కూలు ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేశాడు.
 
===మరణం===