శోభా సింగ్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) అనువాదం పూర్తి |
||
పంక్తి 51:
===అవార్డులు===
ఆయనకు అనేక మైన అవార్డులు వచ్చాయి. ఆటిలో 1974లో పంజాబ్ ప్రభుత్వం నుండి స్టేట్ ఆర్టిస్టు బిరుదు పొందారు. 1983లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.<ref>[http://chdmuseum.nic.in/art_gallery/sobha_singh.html The Government Museum and Art Gallery Chandigarh, India<!-- Bot generated title -->]</ref> పాటియాలా లోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని పొందారు.<ref>[http://www.tribuneindia.com/2006/20060625/spectrum/main2.htm The Sunday Tribune – Spectrum<!-- Bot generated title -->]</ref> ఆయన చేసిన పనులను గుర్తిస్తు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఒక డాక్యుమెంటరీని ఆయన జివిత విశేషాలలో "పైంటర్ ఆఫ్ ద పీపుల్" శీర్షికతో వెలువరించారు. 1984లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కూడా ఒక డాక్యుమెంటరీని విడుదల చేసారు. భారత ప్రభుత్వం 2001లో శోభాసింగ్ ను గౌరవిస్తూ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. <ref>[http://www.tribuneindia.com/2001/20011129/himachal.htm#3 The Tribune, Chandigarh, India – Himachal Pradesh<!-- Bot generated title -->]</ref>
===మూలాలు===
|