మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==వృత్తి==
చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాసలనుఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]లో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావు ని [[మాదాల రంగారావు]] [[బలిపీఠం]] సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన [[జంధ్యాల]] దర్సకత్వములో వచ్చిన [[నాలుగు స్తంభాలాట]] చిత్రముతో చిత్రసీమ లో స్థిరపడ్డాడు. 1988లో [[జంధ్యాల]] దర్శకత్వములో వచ్చిన [[చూపులు కలసిన శుభవేళ]] చిత్రము ఆఖరి చిత్రము.
 
===రంగస్థలము===
 
===ఆకాశవాణి===
ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి ధృవతారలయ్యారుపేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. ఆయకు ' సుత్తి ' పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించి ఎనలేని కీర్తి సంపాదించారునటించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు. విజయవాడ కేంద్రంలో ఆయన నాటక విభాగములో చాలాకాలం పనిచేశారు. మంచి నటుడు, ప్రయోక్త.
===చిత్రసీమ===