భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని శైలి సవరణలు
పంక్తి 9:
}}
 
'''భానుప్రియ''' ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని [[బాలీవుడ్]] చిత్రాలలో కూడా నటించింది. ఈమె [[1967]], [[జనవరి 15]]న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన [[కూచిపూడి]], మరియు [[భరతనాట్యం]] నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో [[శ్రీదేవి]]గా పిలుచుకుంటుంటారు.
 
== సినీ జీవితం ==
భానుప్రియ [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]]తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. సన్ నెటవర్క్ ఛానల్స్లోఛానళ్ళలో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా నటించింది.
 
1980-1993 మధ్య కాలంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలోవెలుగు ఉందివెలిగింది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారునటించింది. 'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ ల సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్ లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి.
 
నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి అగ్ర నాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి జోడీ అత్యంత విజయవంతమైన జోడీ గా నిలిచింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు.
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు