రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 91:
అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా '''[[సీతారాముల పట్టాభిషేకం]]''' జరిగింది.download
 
== == రాముని నిర్యాణము ==
రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు,ఆతని సోదరులెల్ల [[సరయూనది]] లో దిగి వారి అవతారములు చాలించిరి.<ref>(పూర్వగాధాలహరి, వేమూరి శ్రీనివాసరావు)</ref>
 
{{దశావతారములు}}
==
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు