మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:Molla Writings.jpg|thumb|right|మొల్ల రామాయణము తాటాకు ప్రతి]]
[[మొల్ల రామాయణము]], [[సంస్కృతము]] లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన [[శ్రీమద్రామాయణము]] ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. దీనిని 16వ శతాబ్దికి చెందిన [[మొల్ల]] అను కవయిత్రి రచించెను. మొల్ల ఆంధ్రదేశములోని [[కడప]] జిల్లాలోని [[గోపవరము]] అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
|