మహా శ్వేతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

svg
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''మహా శ్వేతాదేవి''' ([[జనవరి 14]] [[1926]] - [[జూలై 28]], [[2016]]) ( ([[బెంగాలీ]]: মহাশ্বেতা দেবী ) [[పశ్చిమ బెంగాల్]] కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త.


ఆమె [[1926]] లో ప్రస్తుత [[బంగ్లాదేశ్]] రాజధాని నగరమైన [[ఢాకా]]లో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త.
 
== తొలి జీవితం ==
1926లో1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం [[పశ్చిమ బెంగాల్‌]]కు మార్పుచేయడంతో ఆ తరువాత [[రవీంద్రనాథ్ ఠాగూర్]] స్థాపించిన [[శాంతి నికేతన్]] లోని [[విశ్వభారతి విశ్వవిద్యాలయంము]]లో ఆంగ్లంలో డిగ్రీ , కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు [[బిజన్ భట్టాచార్య]]ను వివాహం చేసుకుంది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/మహా_శ్వేతాదేవి" నుండి వెలికితీశారు