పులుగుర్త వేంకటరామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
భీష్మ ప్రక్రియఁ గల్గె నేరి కవియే వేడ్కందగెన్ ధారుణిన్
భీష్మ ద్రోణుల కావహంబుఁ గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్
</poem>
* దత్తపది: జనానా - దేవిడీ - లుంగీ - పానీ అనే పదాలతో అంజనాదేవి, వాయుదేవుల వలపు
పూరణ: <poem>ఎక్కడిది వె<big>''లుంగీ''</big> శరదిందు వదన
అం<big>''జనా! నా''</big> యెడకు నిట్టుల రుసమంద
మమ్మనగ గొప్ప <big>''దేవిడి''</big> రంజిలంగ
నరిగె పతికడ కేడవల<big>''పాని''</big> యాపె
</poem>