పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు అను రైతు, 2016 సంవత్సరానికి గాను, మండలంలో ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2016,జనవరి-12న పామర్రులో[[పామర్రు]]లో నిర్వహించిన [[సంక్రాంతి]] సంబరాలలో అందుకున్నారు. వీరు 2015 లో గూడా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2012లో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు క్లబ్ అధ్యక్షులుగా జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
[1]
 
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు