"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==మొదటి సినిమా ==
ఆరోజు మార్చి 25,1984 ఎర్రబస్సు కాదుగానీ ఆర్టీసీ లోనే [[మద్రాసు]] ప్రయాణం. అదేమో మహానగరం, ఇతడిదేమో మిడిమిడి జ్ఞానం. అందుకే ముందు జాగ్రత్తగా ఇతని గ్రామ వాత్సవ్యుడు, సీనియర్ ఇంటూరి రామారావు గదిలో దిగాడు. ఇక్కడి డ్రీములకీ అక్కడి ప్రాక్టికాలిటీకీ పొంతన కుదరలా. అభిమాన దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] గారు స్వాగతం పలుకుతారనుకుంటే అక్కడ ఖాళీ లేదు , ఓ ఫైనాన్షియర్ దగ్గర పనిచేసే సూర్యనారాయణ గారేమో ఇతడి రిఫరెన్సు, రికమండేషనూ, ఐనాపని గాలే. అప్పుడు కలల్లోంచి వాస్తవంలోకొచ్చి మనం కావాలనుకున్నది మనకు దొరకనప్పుడు దొరికినదాన్ని మనకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు.
 
[[టి.కృష్ణ]] గారు నేటిభారతంతో వెలుగులోకొచ్చిన కొత్త కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. [[దేశంలో దొంగలు పడ్డారు]] టైంలో కలిస్తే తర్వాత చిత్రానికి అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా వందేమాతరం’ అసిస్టెంట్ డైరక్టర్ గా ఇతడి మొదటి సినిమా అదే సమయంలో గా [[దేవాలయం]] కు కూడా పనిచేశాడు. అప్పుడక్కడ [[ముత్యాల సుబ్బయ్య]]గారు కోడైరక్టర్ పని నేర్చుకోవడానికి ఆయన సహకారం ఇతడికి బాగా హెల్స్ అయింది. [[రేపటి పౌరులు]] ఇతడి మూడో చిత్రం. అపెంటిస్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్గా ప్రమోషనూ వచ్చింది.
1,91,116

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1924494" నుండి వెలికితీశారు