జరుక్ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<p> '''జరుక్ శాస్త్రి''' గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914 సెప్టెంబర్ 7 న జన్మించారు. తెలుగు సాహిత్యం లో పేరడీలకు జరుక్ శాస్త్రి ని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యం లోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, [[ఆంధ్రపత్రిక]], వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాల్ఉవ్యాసాలు రాస్తూవ్రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. [[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుని]] తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన 1968 లో హృద్రోగం తో కన్నుమూసారు.</p>
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/జరుక్_శాస్త్రి" నుండి వెలికితీశారు