పూరీ జగన్నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{infobox person
| name = పూరి జగన్నాథ్
| image
| birth_place = ''' [https://en.wikipedia.org/wiki/Visakhapatnam వైజాగ్] ''','''[[Andhrapradesh]][https://en.wikipedia.org/wiki/Andhra_Pradesh Andhra Pradesh]'''
| birth_date = 28,Sep,1966
| nationality = [[Indian]]
| occupation = Director, Writer, Producer, Actor
}}
 
'''పూరీ జగన్నాద్''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. [[బద్రి]] ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన [[పోకిరి]] చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన [[మగధీర]] దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా [[నేనింతే]] చిత్రానికి గాను [[నంది పురస్కారము]] లభించింది.<br />
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో [[బద్రి]], [[ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం]],[[ఇడియట్]],[[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[శివమణి]], [[పోకిరి]], [[చిరుత]], [[నేనింతే]], [[బిజినెస్ మాన్]], [[టెంపర్]] తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. <br />
"https://te.wikipedia.org/wiki/పూరీ_జగన్నాథ్" నుండి వెలికితీశారు