పులుగుర్త వేంకటరామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==జీవితం==
===బాల్యము, విద్యాభ్యాసము===
పులుగుర్త వేంకటరామారావు [[1902]], [[అక్టోబర్ 10]]వ తేదీన [[తూర్పుగోదావరి జిల్లా]], [[కోలంక]] గ్రామంలో సూరమ్మ, సోమరాజు దంపతులకు జన్మించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=236-241|edition=ప్రథమ|accessdate=3 August 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఇతడు ప్రాథమిక విద్య [[తుని]], [[రామచంద్రాపురం]], [[పెద్దాపురం]] పట్టణాలలో చదువుకొన్నాడు. తరువాత సోమావజ్ఝల సూర్యనారాయణశాస్త్రి, శృంగారం సింగరాచార్యులు, మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రుల వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్య,నాటకాలు, అలంకార శాస్త్రము, శబ్దశాస్త్రము నేర్చుకున్నాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు.
 
===ఉద్యోగం===