భాయ్ గురుదాస్: కూర్పుల మధ్య తేడాలు

"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
 
"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''భాయ్ గురుదాస్''' (1551 – 25 ఆగస్టు 1636) ప్రభావవంతులైన సిక్కు మత ప్రముఖుడు, రచయిత, చరిత్రకారుడు, సిక్కు మత బోధకుడు. సిక్కులకు ఉన్న 10 గురువులలో నలుగురు గురువులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి భాయ్ గురుదాస్. గురువుల బోధనలను గురు గ్రంథ్ సాహిబ్ లో చాలా భాగం వరకు పొందుపరచారు గురు దాస్.<ref name="s">[http://www.sikhs.org/saints.htm Saints] - Sikhs.org</ref>
 
== తొలినాళ్ళ జీవితం ==
1551లో [[పంజాబ్]] లోని గోయింద్వాల్ అనే చిన్న పల్లెటూరులో  జన్మించారు గురుదాస్. ఆయన తండ్రి భాయ్ ఇషార్ దాస్, 3వ సిక్కు  గురువు అయిన గురు అమర్ దాస్ కు మొదటి కజిన్. ఆయన తల్లి  జీవని, గురుదాస్ కు మూడేళ్ళ వయసులో 1554లో మరణించారు  ఆమె.<ref name="eos">{{వెబ్ మూలము|url=http://www.learnpunjabi.org/eos/index.aspx|title=GURDĀS, BHĀĪ (1551-1636)|website=Encyclopaedia of Sikhism|publisher=Punjabi University Punjabi|first=Rattan Singh|last1=Jaggi|access-date=25 August 2015}}</ref><ref name="sh">[http://www.sikh-history.com/sikhhist/gurus/gurdas.html Bhai GURDAS (1551-1636)] - SikhHistory.com</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_గురుదాస్" నుండి వెలికితీశారు