భాయ్ గురుదాస్: కూర్పుల మధ్య తేడాలు

"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
== తొలినాళ్ళ జీవితం ==
1551లో [[పంజాబ్]] లోని గోయింద్వాల్ అనే చిన్న పల్లెటూరులో  జన్మించారు గురుదాస్. ఆయన తండ్రి భాయ్ ఇషార్ దాస్, 3వ సిక్కు  గురువు అయిన గురు అమర్ దాస్ కు మొదటి కజిన్. ఆయన తల్లి  జీవని, గురుదాస్ కు మూడేళ్ళ వయసులో 1554లో మరణించారు  ఆమె.<ref name="eos">{{వెబ్ మూలము|url=http://www.learnpunjabi.org/eos/index.aspx|title=GURDĀS, BHĀĪ (1551-1636)|website=Encyclopaedia of Sikhism|publisher=Punjabi University Punjabi|first=Rattan Singh|last1=Jaggi|access-date=25 August 2015}}</ref><ref name="sh">[http://www.sikh-history.com/sikhhist/gurus/gurdas.html Bhai GURDAS (1551-1636)] - SikhHistory.com</ref>
 
ఆయన 12 ఏళ్ళ వయసులో తండ్రి కూడా మరణించారు. అలా అనాధగా ఉన్న గురుదాస్ ను గురు అమర్ దాస్ దత్తత తీసుకున్నారు. గురు దాస్ [[సంస్కృతం]], బ్రజ్ భాష, [[పర్షియన్]], [[పంజాబీ]](గురుముఖీ) భాషలు  నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన మత బోధనలు చేసేవారు. మొదట్లో ఆయన ఎక్కువగా గోయింద్వాల్, సుల్తాన్ పూర్ లోధీలలో నివసిస్తూ ఉండేవారు. గోయింద్వాల్ లో ఢిల్లీ-లాహోర్ రోడ్డులో ప్రయాణించే  స్వామీజీలు, ఫకీరుల ప్రవచనాలు వినేవారు. ఆ తరువాత  [[వారణాసి]] కి మకాం మార్చి, అక్కడ సంస్కృతం, హిందు మతానికి  చెందిన గ్రంధాలను అధ్యయనం చేశారు. గురు అమర్ దాస్ మరణించాకా, గురు రామ్ దాస్ ఈయనను ఆగ్రాలో మత బోధకునిగా  నియమించారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_గురుదాస్" నుండి వెలికితీశారు