భాయ్ గురుదాస్: కూర్పుల మధ్య తేడాలు

"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
 
ఆయన 12 ఏళ్ళ వయసులో తండ్రి కూడా మరణించారు. అలా అనాధగా ఉన్న గురుదాస్ ను గురు అమర్ దాస్ దత్తత తీసుకున్నారు. గురు దాస్ [[సంస్కృతం]], బ్రజ్ భాష, [[పర్షియన్]], [[పంజాబీ]](గురుముఖీ) భాషలు  నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన మత బోధనలు చేసేవారు. మొదట్లో ఆయన ఎక్కువగా గోయింద్వాల్, సుల్తాన్ పూర్ లోధీలలో నివసిస్తూ ఉండేవారు. గోయింద్వాల్ లో ఢిల్లీ-లాహోర్ రోడ్డులో ప్రయాణించే  స్వామీజీలు, ఫకీరుల ప్రవచనాలు వినేవారు. ఆ తరువాత  [[వారణాసి]] కి మకాం మార్చి, అక్కడ సంస్కృతం, హిందు మతానికి  చెందిన గ్రంధాలను అధ్యయనం చేశారు. గురు అమర్ దాస్ మరణించాకా, గురు రామ్ దాస్ ఈయనను ఆగ్రాలో మత బోధకునిగా  నియమించారు.
 
== తరువాతి జీవితం ==
1577లో [[హర్మందిర్ సాహిబ్]] వద్ద కొలను తవ్వినప్పుడు గురుదాస్  కూడా పాల్గొన్నారు. కర్తర్పూర్ కు యాత్ర వెళ్ళినప్పుడు మొఘల్  చక్రవర్తి [[అక్బర్]] కు ప్రాచీన శ్లోకాలను వినిపించారు గురు దాస్. నిజానికి ఆ సమయంలో సిక్కులందరూ ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్నారు. గురువుల కుటుంబంలోని అంతః కలహాలతో సిక్కు మతానికి కొంత నష్టం వాటిల్లిన సమయం కూడా అది. గురుదాస్ చేసిన ఈ పని వల్ల     అక్బ ర్  సిక్కులు ముస్లిం మతానికి వ్యతిరేకంగా లేరని అర్ధం  చేసుకున్నారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_గురుదాస్" నుండి వెలికితీశారు