భాయ్ గురుదాస్: కూర్పుల మధ్య తేడాలు

"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
"Bhai Gurdas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
== తరువాతి జీవితం ==
1577లో [[హర్మందిర్ సాహిబ్]] వద్ద కొలను తవ్వినప్పుడు గురుదాస్  కూడా పాల్గొన్నారు. కర్తర్పూర్ కు యాత్ర వెళ్ళినప్పుడు మొఘల్  చక్రవర్తి [[అక్బర్]] కు ప్రాచీన శ్లోకాలను వినిపించారు గురు దాస్. నిజానికి ఆ సమయంలో సిక్కులందరూ ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్నారు. గురువుల కుటుంబంలోని అంతః కలహాలతో సిక్కు మతానికి కొంత నష్టం వాటిల్లిన సమయం కూడా అది. గురుదాస్ చేసిన ఈ పని వల్ల     అక్బ ర్  సిక్కులు ముస్లిం మతానికి వ్యతిరేకంగా లేరని అర్ధం  చేసుకున్నారు.
 
గురు రామ్ దాస్ మరణించాకా, తరువాతి సిక్కు గురువు గురు అర్జున్ కు గురు దాస్ చాలా మంచి సన్నిహితుడు. గురు అర్జున్ కు ఆయనంటే చాలా గౌరవం. ఆయనను తన మేనమామ అని పిలిచేవారు గురు అర్జున్. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ సిక్కు మత ప్రాభవంపై అసూయ పెంచుకున్నారు. గురుదాస్ కాబూల్, కాశ్మీర్, రాజస్థాన్, శ్రీలంక ప్రాంతాలకు వెళ్ళి సిక్కు మత ప్రచారం చేశారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_గురుదాస్" నుండి వెలికితీశారు