హరి సింగ్ నల్వా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
1804 లో అతని తల్లి ఒక ఆస్తి తగాదాను పరిష్కరించుకురమ్మని మహరాజా రంజిత్ సింగ్ ఆస్థానానికి పంపింది. రంజిత్ సింగ్ అతని వ్యవహార దక్షత, అతని నేపథ్యాన్ని చూసి తీర్పు అతనికే అనుకూలంగా చెప్పాడు. హరి సింగ్ తన తాత, తండ్రులు రంజీత్ సింగ్ పూర్వీకులైన మహా సింగ్, చరత్ సింగ్ ల సంస్థానాల్లో పనిచేసినట్టు చెప్పాడు. గుర్రపు స్వారీలో, కత్తి పట్టడంలో తన నైపుణ్యాన్ని రాజుకు చూపించాడు. అందుకు సంతోషించిన రాజు అతన్ని తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. {{sfnp|Sandh|1935|p=4|ps=}}
 
==గమనికలు==
{{reflist}}
==మూలాలు==
*{{citation |title=General Hari Singh Nalwa |last=Sandhu |first=Autar Singh |year=1935 |publisher=Cunningham Historical Society |location=Lahore |url=http://www.apnaorg.com/books/english/hari-singh-nalwa/book.php?fldr=book }}
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హరి_సింగ్_నల్వా" నుండి వెలికితీశారు