సాలార్ ‌జంగ్ మ్యూజియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
 
[[Image:Hyderabadmuseum.jpg|right|thumb|200px|సాలార్జంగ్ మ్యూజియం భవనం]] ramanji anabadu nenu avancha gramastudini Ramanji
 
'''సాలార్ జంగ్ మ్యూజియం''' "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక '''కళా సంగ్రహాలయము'''.<ref>[http://www.salarjungmuseum.in/home.asp సాలార్ జంగ్ మ్యూజియం జాలస్థలి]</ref> [[హైదరాబాదు]] నగరంలోని [[మూసీ నది]] దక్షిణ ఒడ్డున గలదు. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు మరియు జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు కలవు.