కహ్న్ సింగ్ నాభా: కూర్పుల మధ్య తేడాలు

"Kahn Singh Nabha" పేజీని అనువదించి సృష్టించారు
"Kahn Singh Nabha" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
 
రెండేళ్ళు పర్షియన్ భాషలో చదువు కొనసిగించిన తరువాత, 1883లో సింగ్ సభా ఉద్యమంలో భాగంగా సుధారక్ ను ప్రచురించడంలో భాయ్ గురుముఖ్ సింగ్ కు సహాయం చేశారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1887లో నాభా రాజ్య ఉత్తరాధికారి రిపుదమన్ సింగ్ కు చదువు చెప్పడానికి నియమించబడ్డారు ఆయన. ఆ తరువాత నభా రాష్ట్ర హైకోర్టు జడ్జి మహారాజా హీరా సింగ్ కు పర్సనల్ సెక్రెట్రీగా పనిచేశారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1915-1917 మధ్యకాలంలో [[పటియాలా]] రాష్ట్రానికి కూడా  సేవలందించారు ఆయన.<ref name="Singh" />
 
1885లో సిక్కు మతం గురించి ది సిక్ రిలిజియన్ పేరుతో ఆరు వాల్యూంలు రాసిన మాక్స్ ఆర్థర్ మక్యౌలిఫ్ఫెను కలిశారు కహ్న్ సింగ్. అప్పట్నుంచీ వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ పుస్తకం రాయడంలో మాక్స్ కు కహ్న్ సింగ్ సహాయం చేశారు.<ref name="Singh" /> ఆ పుస్తకాన్ని ప్రచురించినపుడు కహ్న్ సింగ్ కే కాపీహక్కులు లభించాయి.<ref name="Singh" />
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కహ్న్_సింగ్_నాభా" నుండి వెలికితీశారు