భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
== కుటుంబం, వ్యక్తిగత జీవితం ==
1872లో అమృత్ సర్ లో డాక్టర్ చరణ్ సింగ్ కు మొదటి సంతానంగా జన్మించారు వీర్. ముల్తాన్ రాజ్యానికి వైస్ గవర్నర్ కి సమానమైన హోదా దీవాన్ కౌరా మాల్ వంశం వీరిది. ఆయన తాత కహ్న్ సింగ్(1788-1878) సిక్కు మఠంలో సిక్కు మత  ప్రబోధకునిగా ఉన్నారు. సంస్కృతం, బ్రజ్ భాషల్లోనూ, ఆయుర్వేదం, సిద్ధా, యునానీ వైద్యాల్లో పండుతుడు కహ్న్ సింగ్. ఆయన తన విద్యలన్నీ ఒక్కగానొక్క కొడుకు చరణ్ సింగ్ కు నేర్పారు. చరణ్ సిక్కు సమాజంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన కవిత్వం, సంగీతంలో ప్రావిణ్యం కలవారు. ఈ సాహిత్యాభిలాషను కొడుకు వీర్ సింగ్ కు అలవరిచారు చరణ్. వీర్ సింగ్ 17వ ఏట తనంత తానుగా చతర్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వీర్ సింగ్ అమృత్ సర్ లో 10 జూన్ 1957న మరణించారు.<ref>http://www.sikh-history.com/sikhhist/personalities/literature/veer.html</ref>
 
== చదువు ==
వీర్ సింగ్ ప్రాచీన సిక్కు సాహిత్యాన్నే కాక, ఆధునిక ఆంగ్ల చదువు కూడా చదువుకున్నారు. పర్షియన్, ఉర్దు, సంస్కృత గ్రంధాలు కూడా చదివారు ఆయన. [[అమృత్ సర్]] లో చర్చి మిషన్ స్కూల్ లో మెట్రిక్యులేషన్ పరీక్షలో మండలం మొత్తం మీద మొదటి స్థానం సాధించారు ఆయన.<ref name="Gurmukh" /> చర్చి మిషన్ హైస్కూలులో మాధ్యమిక విద్యను అభ్యసించే సమయంలో తోటి విద్యార్థులు క్రిస్టియన్ మతాన్ని పొగడడంతో, సిక్కు మతంపై అభిమానం ఉన్న వీర్ సింగ్ కు వారి మాటలు నచ్చేవి కావు. అందుకే ఆధునిక సాహిత్య రీతులను ఉపయోగించి సిక్కు మత ప్రచారం చేయడం ప్రారంభించారు వీర్ సింగ్. సిక్కు మతానికి చెందిన కథలు, కవితలు, పురాణాలు, చరిత్ర, తాత్విక ఆలోచనలను రాశారు వీర్ సింగ్.<ref name="dog">http://books.google.com/books?id=qfuDnpVlmlcC&pg=PA30&dq=bhai+vir+singh&hl=en&sa=X&ei=EzNTVMWpB9j6oQTtmICoBA&ved=0CEQQ6AEwBw#v=onepage&q=bhai%20vir%20singh&f=false</ref>
 
== Bibliography ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు