భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 15:
[[దస్త్రం:Working_Desk_of_BHAI_VIR_SINGH.jpg|కుడి|thumb|అమృత్ సర్ లోని ఆయన ఇంటిలో ఆయన రాసుకోవడానికి ఉపయోగించే డెస్క్]]
సింగ్ సభా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. తన ఆశయాలను ప్రచారం చేయడానికి ఖల్సా ట్రాక్ట్ సొసైటీని 1894లో స్థాపించారు ఆయన. ఈ సొసైటీ పంజాబీ ఆధునిక సాహిత్యాన్నే మార్చివేసింది.
 
సిక్కు వేదాంతాన్ని, చరిత్రను, తత్త్వాన్నీ నిర్గునైరా అనే పేరుతో తక్కువ ఖర్చులో పుస్తకాలు ప్రచురించేది ఈ సొసైటీ. ఈ పత్రిక ద్వారా పాఠకులకు బాగా దగ్గరయ్యారు వీర్ సింగ్. శ్రీ గురు నానక్ చమత్కార్, శ్రీ గురు కల్గిధర్ చమత్కార్ పుస్తకాలను ప్రతీ ప్రచురణలోనూ సీరియల్ గా  ప్రచురించేవారు ఆయన.
 
సుందరి(1898), బిజయ్ సింగ్(1899), సత్వంత్ కౌర్(1900లో మొదటి భాగం, 1927లో రెండో భాగం) వంటి నవలలు రాశారు ఆయన. అవంతిపూర్ దే ఖందర్ నవలలో కాశ్మీర్ లో హిందూ విగ్రహాల ధ్వంసం గురించి వర్ణించారు ఆయన.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=e0ZmAXw7ok8C|title=Sikhism: An Introduction|last=Singh|first=Nikky-Guninder Kaur|date=2011-03-15|publisher=I.B.Tauris|isbn=9781848853218|language=en}}</ref>
 
సుభగ్జీ దా సుధార్ హితిన్ బాబా నౌధ్ సింగ్ నవలలో పురాణ పాత్ర రాణా సూరత్ సింగ్ గురించి రాశారు. ఆయన నవలల్లో భర్త చనిపోయిన ఆడవారు తిరిగి పెళ్ళి చేసుకోవడాన్ని సమర్ధిస్తూ, వారి అభ్యున్నతి గురించి రాశారు.
[[దస్త్రం:BHAI_VIR_SINGH_MEMORIAL_ENTRANCE_VIEW.jpg|ఎడమ|thumb|వీర్ సింగ్ స్మారకంగా ఆయన ఇంటి ముందు ఆయన రాసిన ఒక కవితను ఇలా బోర్డు మీద రాసి పెట్టారు వారి వారసులు.]]
 
== Bibliography ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు