పోతన (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పోతన''' (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ [[ఫాంటు]]. [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] ఈ ఫాంటుని సృష్టించారు. ఇది [[విండోస్ 2000]]లో మొట్టమొదటగా పనిచేసింది.
 
దీనిలో 630 గ్లిఫ్స్ వున్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.
"https://te.wikipedia.org/wiki/పోతన_(ఫాంటు)" నుండి వెలికితీశారు