వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీల లోని ఒక భాగం.

వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.

వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు— అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[వికీపీడియా:నేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[వికీపీడియా:చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టండి|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[వికీపీడియా:వికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]].

చర్చా పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:చర్చాపేజీ మార్గదర్శకాలు|చర్చాపేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[వికీపీడియా:how to archive a talk page|చర్చా పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[వికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.

== అసలు ఎందుకు అదిఎందుకది? ==
గమనిక: [[వికీపీడియా:వివాద పరిష్కారం]] లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చా పేజీలు వాడాలని సూచన ఉన్నది.

చర్చాపేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, దానికి సంబంధించిన వ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాల మార్పుపై వాదాలు, వ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజీలో చెయ్యవచ్చు.

సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:వికీపీడియనులు|వికీజీవులు]] వ్యత్తిరేకిస్తారువ్యతిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, వ్యాస విషయం గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]]నో లేక [[Everything2]]నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:వికీసాంప్రదాయం|వికీసాంప్రదాయం]]

ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉంది అన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.

ఏదో ఆశించి, సభ్యుల పేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు - కూడదు.

=="వ్యాఖ్యానించండివిషయాన్ని చేర్చు" అంశం==
చర్చా"విషయాన్ని పేజీ లొ రాయడానికి "వ్యాఖ్యానించండిచేర్చు" అంశంఅనే వాడవచ్చులింకును (మార్చునొక్కడం లింకుద్వారా పక్కనేచర్చా గలపేజీలో "ప్లస్" గుర్తును నొక్కడం ద్వారా)రాయవచ్చు. కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.

*కొత్త చర్చ కొరకు, "విషయం/శీర్షిక" పెట్టెలో విషయం రాయండి. ఆటోమాటిక్‌గా అదే [[వికీపీడియా:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] ఆటోమాటిక్‌గా అదే అవుతుంది.

*చివరిఏదైనా చర్చకు సమాధానం రాయదలిస్తే "విషయం/శీర్షిక" పెట్టెలో ఏమీ రాయకండి. ఈ సందర్భంలో దిద్దుబాటు సారాంశం రాయలేరు. దీనిబదులు, క్రితంసదరు చర్చను దిద్దుబాటు చెయ్యండి.

"వ్యాఖ్యానించండి" వాడేటపుడు, దిద్దుబాటు ఘర్షణ అనేది అసంభవం. అయితే, ఒక చర్చకు సమాధానం రాస్తున్నపుడు, రాయడం మొదలు పెట్టి పూర్తి చేసే లోపు ఏదైనా కొత్త చర్చ చేరితే మీ సమాధానం అసలు చర్చకు గాక ఈ కొత్త చర్చకు చేరే అవకాశం ఉంది. అందువలననే సమాధానాలను [[వికీపీడియా:విభాగాలు|విభాగం దిద్దుబాటు]] ద్వారా చెయ్యాలని, కొత్త చర్చను "వ్యాఖ్యానించండి" ద్వారా మొదలు పెట్టాలనీ సూచన. మీ వ్యాఖ్య పొరపాటున వేరే చోటుకు చేరితే మళ్ళీ సరిదిద్దండి.

== చర్చాపేజీ నమూనా ==
Line 32 ⟶ 29:
{| border="1" cellpadding="6" cellspacing="0"

<nowiki>కూరెలా ఉంది? --[[రాజాపి.భీముడు]]</nowiki>

<nowiki>:అదిరింది!! --[[జ్యోతిపి.ద్రౌపది]]</nowiki>

<nowiki>:పర్లేదు.. --[[రవిపి.ధర్మరాజు]]</nowiki>

<nowiki>::నేనే వండాను! --[[రాజాపి.భీముడు]]</nowiki>

<nowiki>ఈ కూర చర్చను [[చర్చఃకూర]] కు తరలించాలని నా అభిప్రాయం.. --[[జ్యోతిపి.అర్జునుడు]]</nowiki>

<nowiki>:అక్కర్లేదనుకుంటా --[[Georgeపి.నకులుడు]]</nowiki>

<nowiki>:ఇంతకీ అసలు ఏ కూర వండారో చెప్పనేలేదు --[[జెస్పి.సహదేవుడు]]</nowiki>

I|}
పై విధంగా రాస్తే ఇలా కనిపిస్తుంది:
{| border="1" cellpadding="6" cellspacing="0"

కూరెలా ఉంది? --[[రాజాపి.భీముడు]]</nowiki>

:అదిరింది!! --[[జ్యోతిపి.ద్రౌపది]]</nowiki>

:పర్లేదు.. --[[రవిపి.ధర్మరాజు]]</nowiki>

::నేనే వండాను! --[[రాజాపి.భీముడు]]</nowiki>

ఈ కూర చర్చను [[చర్చఃకూర]] కు తరలించాలని నా అభిప్రాయం.. --[[జ్యోతిపి.అర్జునుడు]]</nowiki>

:అక్కర్లేదనుకుంటా --[[Georgeపి.నకులుడు]]</nowiki>

:ఇంతకీ అసలు ఏ కూర వండారో చెప్పనేలేదు --[[పి.సహదేవుడు]]

పై చర్చ ద్వారా చర్చా పేజీ అమరిక ఏ పధ్ధతిలో ఉండాలనేది సూచిస్తున్నాం గానీ ఎటువంటి వ్యాఖ్యలు రాయాలనేది కాదు.

== సభ్యుల చర్చా పేజీలు ==
మీ సభ్యుని పేజీకి కూడా ఒక చర్చా పేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. మొదటగా, పేజీల పైన ఉండే శీర్షంలో దీనికి లింకు ఉంటుంది. ఇతరులు మీ చర్చా పేజీలో సందేశం రాస్తే, '''మీకు కొత్త సందేశాలు ఉన్నాయి ''' అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ పేజీ అందరికీ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు గోప్యంగా సంప్రదించదలిస్తే, ఈ-మెయిల్‌ వాడండి ([[వికీపీడియా:సభ్యులకు మెయిలు ఇవ్వడం|సభ్యులకు ఈ-మెయిల్‌]] చూడండి).

ఇతర సభ్యుల చర్చా పేజీలో సందేశం రాయదలిస్తే ఆ సభ్యుని పేజీలోని ''చర్చ'' లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న సభ్యుని పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చా పేజీకి వెళ్ళవచ్చు.

===నా చర్చా పేజీనిపేజీలో నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చా?===
ఎక్కువ మంది తమ చర్చా''వాడుకరి చర్చ'' పేజీని ఇతర చర్చా పేజీల వలెనే చూస్తారు - వాటినిపాతవాటిని సంగ్రహించడంజాగ్రత్త చెయ్యడం మొదలైనవి చేస్తారు. మరి కొందరు చర్చ ముగిసిన తరువాత తీసివేస్తారు.

అయితే, సందేశాలకు సమాధానాలివ్వకుండానే వాటిని తొలగించడాన్ని ఘర్షణాత్మక చర్యగా భావిస్తారుతొలగించరాదు. దీనిని అమర్యాదగా భావించిన సందర్భాలు, దాని వలన ఘర్షణలు తలెత్తి, మధ్యవర్తుల వరకూ వెళ్ళిన సందర్భాలు ఇంగ్లీషు వికీలో ఉన్నాయి. మీ చర్చావాడుకరి చర్చ పేజీ నుండి వేరే పేజీకి దారి మార్పు చెయ్యడం కూడా (సరదాగా చేసినా, ఎగతాళిగా చేసినా సరే) ఇటువంటి చర్య గానే భావిస్తారు.

మీ చర్చావాడుకరి చర్చ పేజీని అలంకరించు కోవాలనుందా!..? ఆలస్యమెందుకు, కానివ్వండి. కాకపోతే, ఒక్క విషయం గుర్తుంచుకోండి - మీ చర్చా పేజీలో ఇతర సభ్యులు సందేశం రాయాలనుకుంటే అలంకరణల కారణంగా వారికి ఇబ్బంది కలగకూడదు. అలా జరిగితే వాళ్ళు బాధ పడవచ్చు.

===సంభాషణా క్రమాన్ని సులభంగా అనుసరించడం ఎలా===
Line 75 ⟶ 72:

== చర్చాపేజీలను భద్రపరిచే విధానం ==
అప్పుడప్పుడూ వికీపీడియాలో చర్చాపేజీలు చాలా పెద్దవయిపోతుంటాయి. అలాంటప్పుడు చర్చా పేజీలలోని పాత వివరాలను ఇంకొక అనుబంభఅనుబంధ పేజీలో బధ్రపరుస్తూభద్రపరుస్తూ ఉంటారు. ఇలా బధ్రపరచటానికిభద్రపరచటానికి సాధారణంగా కింద వివరించిన పద్దతిని ఉపయోగిస్తారు.

ఇలా కొత్తగా సృష్టిస్తున్న పాత చర్చాపేజీలకు పేర్లను జాగ్రత్తగా పెట్టాలి. వాటి పేర్లు తయారు చేయడానుకుచేయడానికి, మొదట వ్యాసం యొక్క చర్చా పేజీ పేరుని తీసుకుని దానికి "/పాత చర్చ #"ను కలపండి, # అనేది పాత చర్చా పేజీ సంఖ్య.
ఉదాహరణకు:
* చర్చ:భారతదేశం యొక్క 20వ పాత చర్చా పేజీకి "చర్చ:భారతదేశం/పాత చర్చ 20" అని నామకరణం చెయ్యాలి.
* "సభ్యులపైవాడుకరి చర్చ:సభ్యుడు" యొక్క మొదటి పాత చర్చా పేజీకి "సభ్యులపైవాడుకరి చర్చ:సభ్యుడు/పాత చర్చ 1" అనే పేరు వస్తుంది.

అంతేకాదు చర్చా పేజీలను బధ్రపరిచేటప్పుడుభద్రపరిచేటప్పుడు వాటి నేముస్పేసు సరయినదేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కోలన్ (:) గుర్తు ముందు ఉన్న పదాన్ని గమనించండి. మీ సొంత చర్చాపేజీలు "సభ్యులపైవాడుకరి చర్చ" తో మొదలవుతాయి, "చర్చ"తో కాదు.

అలా పేజీలకు పేరును తయారు చేసేసిన తరువాత, అసలు చర్చా పేజీలో ఉన్న సమాచారాన్నంతటిని ఆ పేజీ నుంచి తొలగించి కొత్తగా సృష్టించిన పేజీలో చేర్చి రెండు పేజీలను బధ్రపరచాలిభద్రపరచాలి. పాత చర్చల పేజీలలో {{tlపాత చర్చల పెట్టె|talkarchiveauto=yes}} అని వ్రాయండి. దీనితో ఆ పేజీ నుండి, పాత చర్చ పేజీలకు లింకులు ఏర్పడతాయి.

== చర్చాపేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు ==

వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి ఆయా వాడుకరుల పేజీలను వ్యాఖ్యలో <nowiki>[[వాడుకరి:వాడుకరిపేరు]] </nowiki> వుటంకిస్తే వారికి సందేశం [[వికీపీడియా:సూచనల వ్యవస్థ|ఎకో వ్యవస్థ]] ద్వారా పంపబడుతుంది. వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే <nowiki>{{సహాయం కావాలి}}</nowiki> చేర్చితే ఆ పేజీ [[ వికీపీడియా:రచ్చబండ]]లో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న సభ్యుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=921232 ఉదాహరణ].

== ఇంకా చూడండి ==