"దూబగుంట రోశమ్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
 
[[దస్త్రం:Dubagunta rosamma.jpg|thumb|right|200px| దూబగుంట రోశమ్మ]]
'''దూబగుంట రోశమ్మ''' [[సారా]] వ్యతిరేక ఉద్యమ సారథి. ఈమె మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టింది. [[పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు]] జిల్లా [[కలిగిరి]] మండలంలోని [[దూబగుంట]] అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం. ఈమె అసలు పేరు వర్ధినేని రోశమ్మ. తన స్వగ్రామం దూబగుంట నుండి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం వెల్లువలా విస్తరించడంతో ఈమె పేరు దూబగుంట రోశమ్మగా స్థిరపడింది<ref name="దూబగుంట రోశమ్మ" />. ఈమెకు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారు ప్రయోజకులు కావాలని ఎన్నో కలలు కన్నది. కాని కొడుకులిద్దరు సారాకు బానిసలవ్వడంతో ఈమె కలలన్నీ కల్లలయ్యాయి. పైగా సారాకు అలవాటు పడ్డ కుటుంబసభ్యుల నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలు, తను ఎదుర్కొన్న గృహ హింసలు మరే మహిళకు రాకూడదనుకున్నది. అక్షర దీపం కార్యక్రమంలో తాను చదివిన సీతమ్మ కథ ద్వారా స్పూర్తి పొంది సారా వ్యతిరేక ఉద్యమానికి నడుం బిగించింది.<ref>[http://www.bhumika.org/archives/4793 భూమిక పత్రికలో వచ్చిన వ్యాసం]</ref>
==ఉద్యమం==
565

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1927540" నుండి వెలికితీశారు