వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
===వారన్ హేస్టింగ్సు కార్యకాలంలోజరిగిన యుద్ధాలు===
కూచ్ బీహారు అను వంగరరాష్ట్రములోని చిన్నరాజ్యమును 1772-73 లో జిధార్ అను భూటాన్ రాజు ముట్టడించినప్పుడు కూచ్ బీహారు పరిపాలించుచున్న రాజు బ్రిటిష్ వారి ప్రతినిధిగానున్న వారన్ హేస్టింగ్సును సైనిక సహాయం కోరగా కూచ్ బీహారులో జరిగిన యుద్ధం. ఆతరువాత వారన్ హేస్టింగ్సు కాలంలో జరిగిన రోహిల్లా యుద్ధం(1773-1774). వారన్ హేస్టింగ్సు గవర్నరు జనరల్ గానుండగా జరిగిన రెండవ మైసూరు యుద్ధం. 1780 హైదర్ అలీ తో జరిగిన మైసూరు యుధ్దము లో బ్రిటిషవారి మిత్రకూటమిలోనున్న హైదరాబాదు నిజాము గారు చేస్తానన్న సహాయం చేయక పోబట్టి బ్రిటిష్ వారి సైన్యాధిపతి జనరల్ ఐర్ కూట్ తో యుద్దము జరుగుచుండగా 1782లో హైదర్ అలీ చనిపోగా అతని కుమారుడు టిప్పుస్తుల్తాన్ యుధ్దము సాగించెను. చివరకూ ఎటూ తేలకుండా బ్రిటిష్ వారి తరఫున వారన్ హేస్టింగ్సు టిప్పుతో రాజీ చేసుకున్నాడు.
====రోహిల్ఖండు చరిత్ర, రోహిల్ఖండు యుద్ధం====
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు