జ్యోతిలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''జ్యోతిలక్ష్మి''' దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె [[జయమాలిని]] అక్క. ఈమె [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ భాష|మళయాళ]], [[హిందీ]] భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలో ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.
== జననం ==
జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలోకుటుంబంలో1948లో పుట్టిందిజన్మించింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్షి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు.
 
== సినీజీవితం ==
ఈమెను చిన్నతనం నుండి [[ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి]] వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. జ్యోతిలక్ష్మికి ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత [[టి.ఆర్.రామన్న]] (పెద్దమ్మ కొడుకు) ఒక ఎం.జీ.ఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించాడు. ఎనిమిదేళ్ళ వయసులో [[శివాజీ గణేశన్]] చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం పెరియ ఇడత్తు పెణ్ తో చిత్రం రంగంలో ప్రవేశించింది. ఈ చిత్రంలో [[నగేష్]] సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించింది. ఈమె చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకుంది.<ref> ఎవర్‌గ్రీన్ ఐటమ్ గర్ల్ అరవైలో ఇరవై - నవ్య డిసెంబర్ 3, 2008</ref> ఈ నాట్యశిక్షణ సినిమాలో నాట్యాలు చేయటానికి సహకరించింది.
"https://te.wikipedia.org/wiki/జ్యోతిలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు