జ్యోతిలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: కొన్ని చోట్ల ఏకవచనం కొన్ని చోట్ల బహువచనం ఉంది. అంతా ఏకవచనంలో ఉంటే బాగుంటుంది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| homepage =
}}
 
[[దస్త్రం:Jyothi Laxmi.jpg|thumb|right|అశ్వని (నటి)]]
 
'''జ్యోతిలక్ష్మి''' ([[ఆగష్టు 9]], [[2016]]) దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె [[జయమాలిని]] అక్క. ఈమె [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ భాష|మళయాళ]], [[హిందీ]] భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలో ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.
 
== జననం ==
జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్షి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు.
"https://te.wikipedia.org/wiki/జ్యోతిలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు