"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

→‎జన్నకిడిచినట్టు: +ఆపటెద్దు లింకు
(→‎జన్నకిడిచినట్టు: +ఆపటెద్దు లింకు)
అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని [[ఆపటెద్దు|అచ్చోసిన ఆంబోతు]] అంటారు
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
అసాధ్యమైన పని,అసంభవమైన కార్యం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1927950" నుండి వెలికితీశారు