భారత వైద్య మండలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+జాతీయ వైద్య గ్రంథాలయం లింకు
పంక్తి 4:
==చరిత్ర==
భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1933 క్రింద భారతదేశ వైద్య మండలి 1934లో మొదట స్థాపించబడింది. ఈ కౌన్సిల్ తరువాత భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1956 క్రింద పునర్నిర్మించబడి పూర్వపు చట్టం స్థానంలోకి మార్చబడింది. ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ భారతదేశ అధ్యక్షునిచే అధిగమించబడి దాని విధులు గవర్నర్ల బోర్డుకు అప్పగించబడ్డాయి.
 
== ఇవి కూడా చూడండి ==
[[జాతీయ వైద్య గ్రంథాలయం]]
 
[[వర్గం:భారత వైద్య మండలి]]
"https://te.wikipedia.org/wiki/భారత_వైద్య_మండలి" నుండి వెలికితీశారు