జ్యోతిలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
== జననం ==
జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్షి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు.
==కుటుంబం==
ఈమె కెమెరామెన్ సాయిప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు జ్యోతిమీనా అనే ఒక కూతురు ఉంది. జ్యోతిమీనా కూడా సినిమాలలో నటించింది కాని నిలదొక్కుకోలేకపోయింది.మరో ప్రముఖ సినిమా శృంగార నృత్యతార [[జయమాలిని]] ఈమెకు చెల్లెలు.
 
== సినీజీవితం ==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు