జ్యోతిలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== జననం ==
జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టి.కె. రామరాజన్, తల్లి పేరు శాంతవి. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్షి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు.
 
==కుటుంబం==
ఈమె కెమెరామెన్ సాయిప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది<ref>{{cite news|last1=ఫ్యామిలీ సెక్షన్|first1=ఎడిటర్|title=మూడు తరాల కలలరాణి|url=https://web.archive.org/web/20160810060753/http://www.sakshi.com/news/family/cini-artist-jhothi-laksmi-died-378032|accessdate=10 August 2016|work=సాక్షి|date=10 August 2016}}</ref>. ఈమెకు జ్యోతిమీనా అనే ఒక కూతురు ఉంది. జ్యోతిమీనా కూడా సినిమాలలో నటించింది కాని నిలదొక్కుకోలేకపోయింది.మరో ప్రముఖ సినిమా శృంగార నృత్యతార [[జయమాలిని]] ఈమెకు చెల్లెలు.
"https://te.wikipedia.org/wiki/జ్యోతిలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు