ఇంద్రజాలం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
+ అబ్రకదబ్ర లింకు, చిరు సవరణలు
పంక్తి 2:
 
{{మొలక}}
'''ఇంద్రజాలం''' ఒక విధమైన కళారూపము. [[భారత దేశము|భారతదేశం]] "ఇంద్రజాల భూమి" (''Land of Magic'') అని ప్రసిద్ధిచెందినది. ఇక్కడ వీధులలో మరియు స్టేజీలవీధులలోను, మీదవేదికల జరిగేమీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు మరియు ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది.
 
ఇంద్రజాలం హిందువుల దేవరాజైన [[ఇంద్రుడు]] (Indra) మరియు జాలం (Net) అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలం లో పేరుపొందినవి భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, కప్పులు మరియు బంతి, ఎగిరే మనిషి.
భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలం లో పేరుపొందినవి భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, భారత కప్పులు మరియు బంతి, భారత ఎగిరే మనిషి.
 
==ప్రసిద్ద ఇంద్రజాల విద్యలు==
* నీటి మీద నడవడం
* పెట్టెలో తాళం వేయించుకొనివేసిన పెట్టెలోనుండి బయట్కుబయటకు రావడం
* చేతులు కాళ్ళు తాడుతో కట్టించుకొని మూతి కట్టిన సంచిలో కూర్చొని నీటిలోకికి విస్రివేయబడ్డ సంచిలోనుండి బయటకు రావడం
* పావురాలు మాయం చేయడం
Line 22 ⟶ 21:
* [[హారీ హుడిని]]
*[[బి.వి.పట్టాభిరామ్]]
 
== ఇవి కూడా చూడండి ==
[[అబ్రకదబ్ర]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజాలం" నుండి వెలికితీశారు