చర్చ:బలరాముడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: :తిరుమలను దర్శించాడా? వేంకటేశ్వరుడు వెలసినిది కలియుగంలో కదా! క...
 
సత్యాగారు పరిశీలించవలసిన విషయం
 
పంక్తి 1:
{{వికీప్రాజెక్టు హిందూమతం|తరగతి=మొలక}}
:తిరుమలను దర్శించాడా? వేంకటేశ్వరుడు వెలసినిది కలియుగంలో కదా! కృష్ణుడు అవతారం చాలించేదాకా కలియుగం ప్రారంభం కాలేదు. మరి బలరాముడు తిరుమలను ఎందుకు సందర్శించినట్టో? మీరు ఈ విషయాన్ని ఎక్కడునుండి గ్రహించారు? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 02:36, 22 సెప్టెంబర్ 2007 (UTC)
:నేను చదివిన పురాణాలలొ కృష్ణుడు, పాండవులు, శ్రీరాముడు కుడా తిరుమల సందర్శించినట్లు ఉన్నది. ముఖ్యంగా తిరుమలకి సంబంధించిన విషయాలు వరాహా పురాణం, భవిష్యోత్తర పురాణం లొ చెప్పబడింది,--[[సభ్యుడు:S172142230149|బ్లాగేశ్వరుడు]] 00:38, 7 అక్టోబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:బలరాముడు" నుండి వెలికితీశారు
Return to "బలరాముడు" page.