స్కిజోఫ్రీనియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి భాష సవరణలు
పంక్తి 1:
{{మొలక}}
'''స్కిజోఫ్రీనియా''' అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక భాషలో పిచ్చి లేదా మెంటల్ లేదా మతిభ్రమణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళ వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తుంటారు. దీని నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలేమీ లేవు. వ్యక్తి ప్రవర్తనలో మార్పులు ఎలా సంభవించాయి?, దైనందిన జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంది అనే విషయాలను కుటుంభకుటుంబ సభ్యులనుంచి సేకరిస్తారు.<ref>{{cite book |author= Baucum, Don |title= Psychology |year= 2006 |publisher= Barron's |location=Hauppauge, N.Y. |isbn=9780764134210|page=182|url=http://books.google.ca/books?id=iCVSdYdA36EC&pg=PA182|edition=2nd}}</ref>
 
==కారణాలు==
మెదడులో ఉండే డోపమిన్, సెరటోనిన్ వంటి నాడీ రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం దీనికి మూల కారణం. కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయి లేదా ఎందుకు తగ్గుతున్నాయన్నది ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి స్కిజోఫ్రీనియాకు ఖచ్చితమైన కారణాలు చెప్పలేము. కానీ మెదడులో సంభవించే ఈ మార్పులు శాశ్వతం కాదు. కొన్నిసార్లు మందులతో నియంత్రణలో ఉంటాయి కాబట్టి కొన్ని సార్లు దీనికి చికిత్స సాధ్యమే. కుటుంబ సభ్యుల్లో, రక్త సంభందీకుల్లోసంబంధీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే దగ్గరి వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు, ముప్పు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ సమస్య యుక్తవయస్సు ప్రారంభంలో కనిపిస్తుంది కాబట్టి కుటుంభకుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే యుక్తవయస్సు పిల్లలపై దృష్టి పెట్టడం అవసరం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్కిజోఫ్రీనియా" నుండి వెలికితీశారు