"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

+ తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం) లింకు
(+ తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం) లింకు)
{{తెలుగు సినిమా సందడి}}
{{వేదిక|తెలుగు సినిమా}}
'''తెలుగు సినిమా''' లేదా '''టాలీవుడ్''' [[హైదరాబాదు]] కేంద్రంగా పని చేస్తున్న [[భారతీయ సినిమా]] లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]] గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిజ్ఞ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]] లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గదుర్గా సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]] లో స్థాపించారుస్థాపించాడు.
 
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక [[హైదరాబాదు]] లోని లలిత కళాతోరణం లోకళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి [[ఆంధ్రప్రదేశ్]] సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన [[లేపాక్షి నంది]]ని స్ఫూర్తిగా తీసుకొనబడినదితీసుకొనబడింది.
 
1940 లో విడుదలైన [[విశ్వమోహిని]] భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. [[ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం]] వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన [[మల్లీశ్వరి]]. ఈ చిత్ర్ం [[చైనా]] లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో [[బీజింగ్]] లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన [[పాతాళ భైరవి]] 24 జనవరి 1952 న [[బొంబాయి]] లో జరిగిన మొట్టమొదటి [[ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్]] లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] చలన చిత్రం. 1956 లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] [[ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం]] ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
* [[తెలుగు సినిమా ఎడిటరులు]]
* [[తెలుగు బాలల చిత్రాలు]]
* [[తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం)]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1928704" నుండి వెలికితీశారు