పడమటి కనుమలు: కూర్పుల మధ్య తేడాలు

చి {{commons category|Western Ghats}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో కల్సూభాయ్, సల్హేరు, మహాబలేశ్వర్, హరిశ్చంద్ర గర్ శిఖరాలున్నాయి. వీటిలో కల్సూభాయ్ శిఖరం పశ్చిమ కనుమల్లోకెల్లా అతి పెద్దది. గోవా దక్షిణ తీరానికి అతి సమీపంగా ఉన్న పశ్చిమ కనుమలు పురాతన నీస్, గ్రానైట్ శిలలతో ఏర్పడి, ఎక్కువ కఠినంగా ఉన్న స్థలాకృతితో, దట్టమైన అడవులతో ఉన్నాయి. దక్షిణాన నీలగిరి కొండలు సహ్యాద్రి కొండలను గుడలూరు సమీపంలో కలుస్తున్నాయి. గుడలూరు వద్ద వీటి సరాసరి ఎత్తు 2000 మీటర్లు. నీలగిరి కొండల్లోని [[ఊటీ]] సమీపంలో ఉన్న దొడ్డబెట్ట (2637 మీ) అతి ఎత్తైనా శిఖరం. దీనికి దక్షిణంగా అన్నామలై, పళని, కార్డమమ్ (యాలకుల) కొండలున్నాయి. కేరళ లోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం (2695 మీ) ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తైంది.
 
పశ్చిమ కనుమలు ఉత్తర Satpuraసాత్పురా రేంజ్ నుంచి విస్తరించి, కర్ణాటక ద్వారా మరియు కేరళ మరియు తమిళనాడు లోకి, దక్షిణ గత గోవా వ్యపించాయ్దాకా వ్యాపించి ఉన్నాయి. ఈ శేృణిని ఉత్తర మహారాష్ట్రలో సహ్యాద్రి అని మరియు సహ్య పర్వ్తత౦పర్వతం అని కేరళ లో పిలుస్తారు, దక్షిణ పరిధి. తమిళనాడు లో Nilagiriనీలగిరి మలైకొండలు అంటారు.
 
'''సరస్సులు మరియు జలాశయాల'''
"https://te.wikipedia.org/wiki/పడమటి_కనుమలు" నుండి వెలికితీశారు