"చెన్నుపాటి లక్ష్మయ్య" కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు
(కొన్ని సవరణలు)
ఉపాధ్యాయ నేతగా. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిద ర్శనంగా జీవిత పర్యంతం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడిన యోధుడు '''చెన్నుపాటి లక్ష్మయ్య'''.<ref>http://epaper.andhrajyothy.com/c/12048952</ref>
 
[[చిలకలూరిపేట|చిలకలూరిపేటకు]] సమీపంలోని [[వేలూరు (చిలకలూరిపేట)|వేలూరు]]<nowiki/>లో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపాధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ఉన్న జిల్లా బోర్డు ఉపాధ్యాయ సంఘానికి జవసత్వాలను కలిగించారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండో ప్రపంచ యుద్ద]] కాలంలో ఉపాధ్యా యులకు కూడా రేషన్ కారులను మంజూరు చేయించడానికి కృషి చేశారు. రాష్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయు లనుఉపాధ్యాయులను ఒకే యూనియన్గాయూనియన్‌గా మార్చడంలో ఆయన కృషి చిరస్మరణీయం. 1947లో రాష్ర మహాసభ లనుమహాసభలను నిర్వహించి ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ ను ఏర్పాటుచేశారు ఈ సంస్థకు లక్ష్మయ్య అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ పత్రికను ప్రారంభించి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఉపా ధ్యాయులకుఉపాధ్యాయులకు సంఘ స్వాతంత్ర్యం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు లను ఉపసంహరించుకునేంత వరకు లక్ష్మయ్య పోరాటం చేశారు. 1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమం డలిశాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపునకు కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడైన లక్ష్మయ్య రాష్ర అధ్యాపకుల సమస్యలను జాతీయస్థాయిలో వినిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో పాదం మోపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవిత భాగస్వామి హనుమాయమ్మ మరణించిన మరుసటి రోజు కూడా శాసనమండలికి[[శాసన మండలి|శాసనమండలి]]<nowiki/>కి హాజరై ఉపాధ్యాయుల సమస్యలను చర్చించారు. 1968 డిసెంబరు 9న చెన్నపాటిచెన్నుపాటి అస్తమించారు.<ref>https://www.youtube.com/watch?v=17a_Kh0SCPA</ref>
చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపా ధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ఉన్న జిల్లా బోరు ఉపాధ్యాయ సంఘానికి జవసత్వాలను కలిగించారు. రెండో
ప్రపంచ యుద్ద కాలంలో ఉపాధ్యా యులకు కూడా రేషన్ కారులను మంజూరు చేయించడానికి కృషి చేశారు. రాష్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయు లను ఒకే యూనియన్గా మార్చడంలో ఆయన కృషి చిరస్మరణీయం. 1947లో రాష్ర మహాసభ లను నిర్వహించి ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ ఫెడరేషన్ ను ఏర్పాటుచేశారు ఈ సంస్థకు లక్ష్మయ్య అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ పత్రికను ప్రారంభించి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఉపా ధ్యాయులకు సంఘ స్వాతంత్ర్యం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు లను ఉపసంహరించుకునేంత వరకు లక్ష్మయ్య పోరాటం చేశారు. 1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమం డలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపునకు కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడైన లక్ష్మయ్య రాష్ర అధ్యాపకుల సమస్యలను జాతీయస్థాయిలో వినిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో పాదం మోపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవిత భాగస్వామి హనుమాయమ్మ మరణించిన మరుసటి రోజు కూడా శాసనమండలికి హాజరై ఉపాధ్యాయుల సమస్యలను చర్చించారు. 1968 డిసెంబరు 9న చెన్నపాటి అస్తమించారు.<ref>https://www.youtube.com/watch?v=17a_Kh0SCPA</ref>
 
'''ఉద్యమ విస్తరణ..'''
 
ఆ రోజుల్లో ఒక్కొక్క మేనేజి మెంటుకు ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘం ఉండేది. ఒకే వృత్తి నవలంబించి, ఒకేకరమైనఒకే రకమైన సమస్యలతో సతమత-మయ్యేసతమతమయ్యే ఉపాధ్యాయులు అలా వివిధ సంఘాలుగా చీలి ఉండటం ఉద్యమవ్యాప్తికి ప్రధానాటంకం అని ఆయన గ్రహించారు. వారి నందరిని ఒకే సంఘంలోకి తెచ్చి, ఒకే బాటలో నడిపించి ఐక్యోద్యమం నిర్మించాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. 1944లో నర్సరావుపేట తాలూకాబోర్డు ఉపాధ్యాయ సంఘాన్ని పునర్మించి దాని నాయకత్వాన్ని స్వీకరించారు. 1946లో రాష్ట్రస్థాయిలో వివిధ సంఘాల కార్యకర్తల సంయుక్త సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే వివిధ మేనేజిమెంట్ల క్రిందనున్న ప్రాధమికోపాధ్యాయు లందరినీ ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలనే చరిత్రాత్మక నిర్ణయం జరిగింది. దానిలో సమైక్యతకు దృడమైన ప్రాతిపదిక ఏర్పడింది.
 
1947లో రాష్ట్ర మహాసభ జరగటం, దానిలో ''ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ పెడరేషన్‌'' అవతరించటం, దీనకి లక్ష్మయ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలు. లక్ష్మయ్య అంతటితో ఆగలేదు. సంఘాన్ని ఇంకా విస్తృత పరచి పటిష్టత చేకూర్చటానికి శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా రాష్ట్రమంతటా విరామం లేకుండా పర్యటించారు. ఎందరో కార్యకర్తల్ని ప్రోత్సహించి రంగంలోకి తెచ్చారు. సమస్యలపై నిత్యం సంఘటిత పోరాటాలు నడిపి చైతన్య పూరితుల్ని చేశారు. ఆ సమైక్యఉద్యమాన్ని సమన్వయ పరచటానికి సంఘవాణిగా ''ఉపాధ్యాయ'' పత్రికను ప్రారంభించారు. 1948 నుండి 1955 దాకా దానికి ప్రధాన సంపాదకుడుగా ఉంటూ దానిని ఉపాధ్యాయవాణిగా, ఉద్మమ ప్రతిబింబంగా తీర్చిదిద్దారు.
'''బాలారిష్టాలు - ప్రతిఘటనలు'''
 
ప్రజలు చైతన్య పూరితులవుతుంటే దోపిడీ ప్రభుత్వం ఊరుకోదు. నిరంకుశాధికారులు సహించరు. అడుగడుగునా ఆంటంకాలు కల్పించి, ఉద్యమాన్ని నిర్వీర్యపరచటానికి భయభీతులు వ్యాపింపజేయటానికి ప్రత్నిస్తారు. ''ఉపాధ్యాయులకు సంఘ స్వాతంత్య్రంలేదని'' ఓ విపరీత ఉత్తర్వు జారీచేసింది ప్రభుత్వం. దాన్ని ప్రతిఘటించి. హైకోర్టుదాకా వెళ్ళి సంఘ స్వాతంత్య్ర నిషేధపుటుత్తర్వును రద్దు చేయించారు లక్ష్మయ్య.
 
శాసనసభా రంగం - సెకండరీ స్థాయి ఉద్యమవ్యాప్తి
విచిత్ర మేమిటంటేె పేరుకు ఉపాధ్యాయ నియోజక వర్గాలైనా వాటిలో వేలాది ప్రాదమికోపాధ్యాయులకు ఓటింగు హక్కులేదు. రాజ్యాంగంలో సెంకడరీ ఉపాధ్యాయులకు మాత్రమే ఆ హక్కు కల్పింపబడింది ప్రాథమికోపాధ్యాయులకు కూడా ఓటింగు హక్కు ఉండాలని తీవ్రాందోళన చేస్తూనే ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పాల్గొని ఫెడరేషన్‌ తమ అభ్యర్థిని గెల్పించటం జరిగింది. దానితో ఉద్యమం సెకండరీ రంగానికి క్రమక్రమంగా వ్యాపించింది. మరో మలుపు తిరిగి నూతన స్థాయినందుకున్నది.
 
1962లో లక్ష్మయ్య [[గుంటూరు జిల్లా]] ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిల్చి సెకండరీటీచర్లసెకండరీ టీచర్ల ఓట్లతో ఎన్నికయ్యారు. ఆ పరిచయాల్ని ఆధారంగా చేసుకొని ఎందరో సెకండరీ కార్యకర్తల్ని ఆయన తయారు చేశారు. ఆనాటి ఆయన అనుచరు లైనఅనుచరులైన సెకండరీ కార్యకర్తల్లో గణనీయ భాగం ఆయన నెలకొల్పిన సాంప్రదాయాల్ని కాపాటడం కోసం నేడు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌లో ప్రధాన భాగస్వాములుగా వుండి కృషి సాగిస్తున్నారు. ప్రాంతీయ కేటగీరీ, మేనేజిమెంటు అవధుల్ని దాటి ఆయన లక్ష్యమైన విశాల సమైక్యతను ముందుకు తీసుకుపోతున్నారుతీసుకు పోతున్నారు.
 
1968లో గుంటూరు నియోజక వర్గంలో తిరిగి అయనే అబ్యర్థిగాఅభ్యర్థిగా నిల్చారు. కాని విచ్ఛిన్నకులవిచ్ఛిన్న శక్తుల సైంధవ పాత్రతో ఆయన ఓడిపోయారు. అయినా ఆయన మరింత దృఢదీక్షతో ముందుకు సాగారు.
 
'పోరాటరంగంలో జయాపజయాలు సర్వసామాన్యాలు. జయం పొందినపుడు పొంగిపోవటం, అపజయం ఎదురైనపుడు కృంగిపోవటం కూడనిపని. గుణ పాఠాలుగుణపాఠాలు నేర్చుకొని ముందుకుసాగడమేముందుకు సాగడమే మన కర్తవ్యం' అంటూ ఆయన కార్యకర్తల్ని ప్రోత్సహించి నైరాశ్యం తొలగించి ఉత్సాహపరిచారు.
 
'''పదవులూ - సేవా'''
 
ఉపాధ్యాయుల వేతనాల సవరణకై వివిధ సంఘాల ఐక్య కార్యాచరణ బాధ్యులుగా ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడుగావుంటూసభ్యుడుగా వుంటూ ఆంధ్ర రాష్ట్ర ఆధ్యాపకుల సమస్యల్ని అఖిల భారత దృష్టికి తెచ్చేందుకు ఆయన పాటుబడ్డారు. ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలిలో నిర్వరామ కృషి చేశారు. 1947 నుండి చనిపోయేవరకు దాదాపు 21 సంవత్సరాలు రాష్ట్ర సంఘానికి తిరుగులేని నాయకుడుగా వుండి. అధ్యక్షుడుగా ఎన్నికవుతూ అమోఘ సేవ చేశారు.
 
'''ఆదర్శ నాయకుడు'''
'''నిస్వార్థ త్యాగజీవితం'''
 
ఆయన ఉపాధ్యాయ ఉద్యమంలో చేరిన తర్వాత ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా ముందుకు వచ్చారు. పిత్రార్జితంగా ఉన్న కొద్ది ఆస్తి కూడా ఉద్యమంలో హారతికర్పూరమయినాహారతి కర్పూరమయినా ఆయన దీక్ష విడువలేదు. కష్టాలను నష్టాలను మేరువులా ఎదుర్కొని సేవాధర్మమే సర్వంగా రాటుదేలారాయన. బిడ్డలు కల్పన, సీతారామయ్యలు కూడా కష్టాలపాలయ్యారుకష్టాల పాలయ్యారు. చివరికి తన జీవిత భాగస్వామి హనుమాయమ్మ జబ్బుపడితే ఆమెకు మందులిప్పించే తాహతులేక ఆమెను కూడా కోల్పోయారు. ఆమె మరణించిన రోజే జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌లో ఏమాత్రం చలించకుండా యధాప్రకారం పాల్గొన్నారంటే, ఆయన మనస్థైర్యం ఎటువంటిదో మనకర్థం అవుతుంది. అలా ఆయన జీవితం ఉద్యమంతో పెనువేసుకొని అదే సర్వం అయింది.
 
సమైక్య ఉద్యమాన్ని కాపాడటానికి ఆయన అన్ని విధాలా ప్రయత్నం చేశారు. సంఘ సమావేశాల్లో ఉత్పన్నమైన ఎంతటి జటిలసమస్యనైనాజటిల సమస్యనైనా పరిష్కరించటానికి ఆయన సూచించే సూచనలు అందరి అమోదాన్ని పొందుతూ వుండేవి. ఉద్యమం స్తబ్దతలో ఉన్పప్పుడు కార్యకర్తల్ని ఉత్సాహపరస్తూ, స్వయంగా వారిని కలుసుకొంటూ, ఆర్థిక పరిస్థితుల్ని పరామర్శిస్తూ, వారి కుటుంబాల్లో కలిసిపోయి వారిని ప్రాణాధికంగా కాపాడుకొనేవారు. ఉద్యమం సజీవశక్తిగా పనిచేయటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకొనేవారు. శాసన మండలి సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్నీ, అలవెన్సులనూ సంఘ నిధికే జమ కట్టేవారు. అత్యవసరమైన ఖర్చులకు సంఘం నుండి వాడుకొనేవారు. ఎప్పటికప్పుడు జమాఖర్చులు చెప్తూ, ఆడిట్‌ చేయిస్తూ ఆర్థిక విషయాలలో నిక్కచ్చిగా ఉండేవారు.
 
'''అంతిమ దినాలు'''
ఎన్నికల అనంతరం జలోదర వ్యాధి కారణంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. విజయవాడ ప్రజావైద్యశాలలో దాదాపు రెండు మాసాలు ఆయన మృత్యువుతో పోరాడారు. మృత్యు వాసన్నమయిందని తెలియగానే తాను పెంచి పెద్ద జేసిన సంఘ కార్యాలయంలోనే ప్రాణాలను విడవటానికి ఆయన నిశ్చయించుకొన్నారు.
 
చివరికి 1968 డిసెంబరు 9న సంఘ ప్రధాన కార్యాలయంలో సహచరుల అశృతర్పణాల మధ్య ఆయన కన్ను మూశారు. ఆయన భౌతికకాయాన్ని విచార నిమగ్నులైన వందలాది ఉపాధ్యాయులు శ్మశానానికి ఊరేగింపుగా పూలమాలల్లోముంచిపూలమాలతో ముంచి తీసుకువెళ్ళారు. చిరస్మరణీయమైన ఆయన గంభీర భౌతిక విగ్రహం చితిలోకాలి భస్మమైనా వేలాది ఉపాధ్యాయుల హృదయాల్లో నిల్చి శాశ్వతత్వాన్ని కల్పించింది.
 
చెన్నుపాటి యే సమైక్యతకై తన జీవితాన్ని అర్పించాడో ఆ సమైక్యతను కాపాడి, ప్రాంతీయ భేదాలను అధిగమించి అన్ని కేటగిరీల, మేనేజిమెంట్ల ఉపాధ్యాయుల్ని ఒకే వేదికమీదికి తేవటానికి ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ చెందిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ స్థాపింపబడింది. కొద్ది నెలల్లోనే తెలంగాణా జిల్లాలకు కూడా విస్తరించింది. ఉపాధ్యాయుల హక్కులకు, సంక్షేమానికి, వృత్తి భద్రతకు, విద్యారంగాభివృద్ధికి నిత్యపోరాటాలు జరుపుతూ సమరశీల పోరాట సంస్థగా, చెన్నుపాటి ఆశయాన్ని వుణికి పుచ్చుకొని నిత్య నూతనంగా దినదినాభివృద్ధి నొందుతూ నేడు రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘంగా ఎదిగింది.<ref>http://aptert.blogspot.in/2012/12/amarajeevi-chennupati-lakshmaiyya.html</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1928852" నుండి వెలికితీశారు