"పురాణములు" కూర్పుల మధ్య తేడాలు

చి (clean up, replaced: శబ్ధం → శబ్దం (4) using AWB)
# [[భవిష్య పురాణం]] లేదా [[భవిష్యోత్తర పురాణం]] - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
# [[బ్రహ్మవైవర్త పురాణం]] - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
# [[మార్కండేయ పురాణం]] - [[ధర్మపక్షులు|పక్షులు]] క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
# [[వామన పురాణము]] - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
# [[వరాహ పురాణం]] - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1928880" నుండి వెలికితీశారు