అట్లతద్ది: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అట్లతద్ది''' తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. "అట్లతద్దె ఆరట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''అట్లతద్ది''' తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు భందువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయంత్ర సమయమందు వాయినలు,నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/అట్లతద్ది" నుండి వెలికితీశారు