జీవిత చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

"Biography" పేజీని అనువదించి సృష్టించారు
"Biography" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
 
ఒకరి జీవిత చరిత్ర వారి నుంచి నేరుగా తెలుసుకునిగానీ, వారికి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి గానీ తెలుసుకుని రాస్తారు. అలా కాక ఎవరి జీవితం గురించి వారే రాసుకోవడం అనేది ఆత్మకథ అంటారు. ఒక్కొక్కరు ఘోస్ట్ రైటర్ సహాయంతో ఆత్మకథ రాస్తారు.
 
== చరిత్ర ==
మొదట్లో జీవిత చరిత్రా రచనలో కేవలం వ్యక్తి జీవితం గురించే కాక, అతను జీవించిన కాలం, ప్రదేశాల పరిస్థితులు, సంస్కృతి పరిణామాల గురించి కూడా చిత్రణ ఉండేది. 18వ శతాబ్దం తరువాత ఇది ఒక ప్రత్యేక ప్రక్రియగా మారిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
[[దస్త్రం:Plutarchs_Lives_Vol_the_Third_1727.jpg|thumb|ప్లటర్చ్ రాసిన, జాకబ్ టాన్సన్ ముద్రించిన  లైవ్స్ ఆఫ్ ది నోబెల్ గ్రీక్స్ అండ్ రోమన్స్ పుస్తకం  మూడో ఎడిషన్]]
ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. రెజ్యూమ్ ల్లా కాక ఒకరి జీవిత కథ, వివిధ కోణల్లో వారి అనుభవాలతో పాటు వారు జీవించిన కాలం, ప్రదేశ విశేషాలు కూడా ఉంటాయి.
 
== References ==
 
=== Citations ===
{{Reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/జీవిత_చరిత్ర" నుండి వెలికితీశారు