సినిమా: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు
మరిన్ని స్వరణలు చేసాను
పంక్తి 104:
| 1929
|-
 
|}
 
==రంగుల యుగం==
తొలినాళ్ళలో సినిమాలు నలుపు తెలుపులలోనే ఉండేవి. 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో "టెక్నికలర్" అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది.
 
1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో "టెక్నికలర్" అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది.
== సినిమా ఎడిటింగ్ ==
 
== డిజిటల్ యుగం ==
 
పంక్తి 120:
 
== ముందు ముందు ==
ముందు ముందు సినిమాలు నడవడం కష్ట తరమె... ప్రజలు మారుతుండడమె కారణం...
 
== భారతీయ సినిమా ==
 
== తెలుగుjaniతెలుగు సినిమా ==
{{main|తెలుగు సినిమా}
 
==ప్రస్తుత స్థితి==
ప్రస్తుత రోజుల్లో రాజకీయ రంగం వలే సినిమా రంగం కూడా వారసత్వంగా రూపాంతరం చెందింది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీ నటుల పిల్లలకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. నటనలోని, సంగీతంలోని, దర్శకత్వంలోని అవకాశాలకోసం ఎంతోమంది అర్హత ఉన్నవారు చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోయినవారూ లేకపోలేదు. బయటివారు సినిమా రంగంలో పైకి రావడానికి అవకాశం ఉండటంలేదు. సినిమా కధలు వ్రాసేవారు కూడా మెంబర్ షిప్ కోసం స్క్రిప్టు రైటర్స్ అసోసియేషన్ కు భారీగా రుసుము చెల్లించాల్సివస్తోంది.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[:మూస:తెలుగు సినిమా సందడి]]
* [[వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు|తెలుగు సినమా ప్రాజెక్టు పేజీ]]
* [[భారతీయ సినిమా]]
* [[తెలుగు సినిమా]]
* [[అకాడమీ పురస్కారాలు|ఆస్కార్ పురస్కారాలు]]
* [[తెలుగు సినిమాలు]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు