2014: కూర్పుల మధ్య తేడాలు

+సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్ లింకు
పంక్తి 9:
* [[జనవరి 15]]: [[నామదేవ్ ధసాల్]], భారతీయ కవి మరియు కార్యకర్త. (జ.1949)
* [[జనవరి 17]]: [[సునంద పుష్కర్]],వ్యాపారవేత్త. (జ.1964)
* [[జనవరి 17]]: [[మహమ్మద్సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్|మహమ్మద్ బుర్హనుద్దీన్]], దావోదీ బొహ్రాస్ లోని 52వ దాయ్. (జ.1915)
* [[జనవరి 22]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (జ.1923)
* [[జనవరి 28]]: [[బీరం మస్తాన్‌రావు]], రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
పంక్తి 41:
* [[అక్టోబరు 15]]: [[తురగా జానకీరాణి]], రేడియో లో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
* [[అక్టోబరు 17]]: [[ఎనుముల సావిత్రీదేవి]] ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
* [[నవంబరు 3]]: [[సదాశివసదాశివ్ అమ్రాపుర్కర్]], హిందీ మరియు మరాఠీ చిత్రాలలో నటుడు. (జ.1950)
* [[నవంబరు 7]]: [[ద్వివేదుల విశాలాక్షి]], కథా, నవలా రచయిత్రి. (జ.1929)
* [[నవంబరు 12]]: [[రవి చోప్రా]],హిందీ చిత్రాల్లో నిర్మాత మరియు దర్శకుడు (జ.1946)
"https://te.wikipedia.org/wiki/2014" నుండి వెలికితీశారు