జీవిత చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

"Biography" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
మధ్యయుగంలో యూరోప్ చరిత్ర చాలావరకు వెలుగులోకి రాలేదు. ఈ సమయంలో రోమన్ కేథలిక్ చర్చి చరిత్ర మాత్రమే అందుబాటులో ఉంది. హెర్మిట్లు, సన్యాసులు, చర్చి ఫాదర్లు రాసిన జీవితచరిత్రల ద్వారానే ఆ కొంత చరిత్రైనా ఉందని చెప్పాలి. ఆ కాలనికి చెందిన చర్చి ఫాదర్లు, ప్రముఖ సన్యాసులు, పోప్ ల జీవితచరిత్రలు మాత్రమే రాశారు వీరైనా. ఈ పుస్తకాలు ఆధ్యాత్మికంగా ప్రజలకు, క్రిస్టియన్ మిషనీరలకు ప్రేరణగానూ ఎక్కువగా ఉపయోగపడేవి. ఐన్ హార్డ్ రాసిన లైఫ్ ఆఫ్ చార్లెమాగ్నే పుస్తకం ఈ కోవలోకి చెందినవే.
 
[[దస్త్రం:Plutarchs_Lives_Vol_the_Third_1727.jpg|thumb|<br>
]]
 
 
"https://te.wikipedia.org/wiki/జీవిత_చరిత్ర" నుండి వెలికితీశారు