జీవితచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చి జీవిత చక్రం ను, జీవితచక్రం కు తరలించాం: సినిమాలో టైటిల్సులో 'జీవితచక్రం' అనే ఉంది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = జీవిత చక్రం |
director = [[ సి. ఎస్. రావు ]]|
year = 1971|
language = తెలుగు|
production_company = [[నవశక్తి ప్రొడక్షన్స్ ]]|
music = [[శంకర్ జైకిషన్]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[వాణిశ్రీ]],<br>[[శారద]]|
}}
 
==పాత్రలు==
*'''రాజా''': రామారావు
*'''సుశీల''': వాణిశ్రీ
*'''కమల''': శారద
 
==కథ==
ఉన్నత కుటుంటంలో పుట్టిన రాజా, అమెరికాలో చదువు పూర్తిచేసుకుని తిరిగివస్తాడు. వ్యాపారాలు చూసుకోమన్న తండ్రి ఆజ్ఞను కొంతకాలం జీవితాన్ని ఆనందిస్తానంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు. రాజా తన మేనత్త ఇంటికి వెళ్ళి అక్కడి వారందరినీ పలకరించి తనేమీమారలేదని వారిని ఆశ్యర్యపరుస్తాడు. రాజా మరియు మేనత్త కూతురు కమల తమ చిన్ననాటి అల్లర్లుతో సందడిగా ఉంటారు.
 
ఓ పేద కుటుంబం పెద్ద కూతురు సుశీల సంపాదనపైనే ఆధారపడి జీవిస్తుంటుంది. తండ్రి (రమణారెడ్డి) తన సరదాలకోసం మరియు అన్న (పద్మనాభం) లాటరీ వ్యసనం కోసం సుశీల నెలజీతం కోసమే ఎదురుచూస్తూఉంటారు. సుశీల అమ్మగారు జబ్బు మనిషి. పరిస్థితిని అర్థంచేసుకుని మిగతా అవసరాలకే ప్రాధాన్యతనిచ్చి, తన మందులను కొనకుండా వాయిదా వేయిస్తుంది. సుశీల చెల్లెలు కాలేజీకి వెళ్తూ తన ముస్తాబులకై అక్కని డబ్బు అడుగుతూంటుంది. వీరందరినీ సంభాళిస్తుా సుశీల నెట్టుకొస్తుంటుంది.
 
''ఇంకా ఉంది.''
"https://te.wikipedia.org/wiki/జీవితచక్రం" నుండి వెలికితీశారు