"తుని" కూర్పుల మధ్య తేడాలు

20 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
==నీలిమందు==
లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక [[నీలిమందు]] కర్మాగారపు అవశేషాలు. [[నీలి మొక్క]] (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశం లో ఉండేదో తెలియదు కాని, [[బ్రిటిష్]] వాళ్ళ హయాం లో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు క్రీ.శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో జర్మనీలో[[జర్మనీ]]లో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ ధర్మమా అని భారత దేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిధిలమై కూలిపోయింది. నీలి మొక్కలు తుని నుండి [[తలుపులమ్మ లోవ]] కి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని [[మొక్కల(బొటానికల్) నమూనాలు]] ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి, [[కాకినాడ]] పి. ఆర్. కళాశాల నుండి బోటని విద్యార్ధులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు.
 
==గణాంకాలు==
1,90,349

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1930456" నుండి వెలికితీశారు