తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

జీవిత విశేషాలు
విఠోభా కు లింకు
పంక్తి 1:
[[దస్త్రం:Tukaram.jpg||thumb|తుకారాం]]
'''తుకారాం''' (Tukaram) (1608 - 1649) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు. [[విఠోబా]]ను పూజించే వాడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన [[పండరి]]ని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. [[శివాజీ]] ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను [[అభంగాలు]] అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం.
 
==జీవితం==
"https://te.wikipedia.org/wiki/తుకారాం" నుండి వెలికితీశారు