అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: వర్గం:అంతర్జాతీయ సంస్థలు చేర్చబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
సమాచారం చేర్చబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:IUCN logo.svg|thumb|right|అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య యెుక్క చిహ్నం]] '''అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య(International Union for Conservation of Nature)''' అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధనంగా ప్రకృతి పరిరక్షణ మరియు ప్రకృతి వనరులు పరిరక్షణ కోసం పాటుబడుతుంది.ప్రకృతిని అధ్యనం చేయడం మరియు విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయం సమాజాన్ని ఉతేజ్యపరుచుట,మేల్కోపుట మరియు ప్రోత్సాహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించుట.<ref>Holdgate, Martin. The green web: a union for world conservation. Earthscan. pp. 16–38. ISBN 1 85383 595 1.</ref>
 
== స్థాపన ==
'''IUCN స్థాపన'''<ref>{{cite book|last1=Holdgate|first1=Martin|title=The green web: a union for world conservation|publisher=Earthscan|isbn=1 85383 595 1|pages=16–38}}</ref><br />
 
1947లో, The Swiss League for the Protection of Nature ప్రకృతి పరిరక్షణ కోసం బ్రున్నెన్ (స్విజర్లాండ్)లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వాహించింది.<ref> [http://www.pronatura.ch/nos-succes "Les 10 succès de Pro Natura"], [[Pro Natura (Switzerland)|Pro Natura]] (page visited on 26 July 2016).</ref> తరువాత 5 అక్టోబర్ 1948లో ఫాన్టేయ్నేబ్లు (ఫ్రారాన్స్) లో IUCN స్థాపించబడింది.ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు చట్టపరంగా తోలుత International Union for Protection of Nature (IUPN)గా స్థాపించారు. ఈ సంస్థ మెుట్టమొదటిగా ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థ గా గుర్తించబడింది.
 
== వ్యవస్ధ ==