కదిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
# [[వేమన|యోగి వేమన]] సమాధి : 12 కి.మీ దూరంలో [[కటారుపల్లి]] లో ఉంది.
# [[తిమ్మమ్మ మర్రిమాను]] : ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన చెట్టు. కదిరికి 20 మైళ్ళ దూరంలో ఉంది.
# యొగి వేమన జలాశయము :[[ముదిగుబ్బ]] దగ్గర కలదు.
# సి.జి. ప్రాజెక్టు :సుమారు 22 మైళ్ళ దూరంలో ఉంది.
# బట్రెపల్లి జలపాతం: సుమారు 10 కి.మీ దూరంలో [[పులివెందుల]] రహదారిలో కలదు.
# నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో కలదు.
 
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు