రఘు కుంచే: కూర్పుల మధ్య తేడాలు

సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత
New stub
(తేడా లేదు)

13:52, 14 ఆగస్టు 2016 నాటి కూర్పు

రఘు కుంచే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు మరియు గీత రచయిత. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పని చేశాడు. ప్రతి యేటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఐదు సార్లు అందుకున్నాడు.

రఘు కుంచే
రఘు కుంచే
వ్యక్తిగత సమాచారం
జననంజూన్ 13
మూలంగదరాడ, తూర్పు గోదావరి జిల్లా
వృత్తిసంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు, గేయ రచయిత, నటుడు, డబ్బింగ్ కళాకారుడు, వ్యాఖ్యాత
క్రియాశీల కాలం2000–ప్రస్తుతం
"https://te.wikipedia.org/w/index.php?title=రఘు_కుంచే&oldid=1930856" నుండి వెలికితీశారు